నగదు పట్టివేత
కోదాడ ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గపురం క్రాస్ రోడ్డు వద్ద వేరు వేరు వాహనాలలో మూడు లక్షల 46వేలు రూపాయలను కోదాడ పట్టణ పోలీసులు బుధవారం నాడు సీజ్ చేసారు. ధ్రువపత్రాలు లేనిడబ్బులను సీజ్ చేసినట్లు కోదాడ పట్టణ సిఐ రాము తెలిపారు. ఎన్నికల తనిఖీలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా నగదును గుర్తించారు.

Tags: Cash handling
