పుంగనూరులో ఆర్టీసి ఉద్యోగులకు నగదు బహుమతులు

పుంగనూరు ముచ్చట్లు:

స్థానిక ఆర్టీసి డిపోలో వివిధ రకాల అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు నగదు బహుమతులను డిఎం సుధాకర య్య పంపిణీ చేశారు. శనివారం డిపో కార్యాలయంలో డ్రైవర్లు, కండెక్టర్లు అన్వర్‌బాషా, రెడ్డెప్ప, జనార్ధన్‌, పార్వతమ్మ లకు బహుమతులు అందజేశారు. వీరు ఇంధనం పొదుపుతో పాటు వివిధ రకాలుగా అత్యుత్తమ సేవలు అందించినందుకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: Cash prizes for RTC employees in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *