Natyam ad

వాహన తనిఖీలలో ఈస్ట్ పోలీసులకు పట్టుబడ్డ నగదు.

తిరుపతి ముచ్చట్లు:

31 లక్షల 50 వేలు నగదు స్వాధీనం .చాపల మార్కెట్ వద్ద పోలీసుల తనిఖీలలో పట్టుబడ్డ వైనం.కరకంబాడి కి చెందిన రెడ్డి భాష, తిరుపతి శేషాద్రి కాలనీకి చెందిన ఉదయభాను మూర్తి ఓ కారులో నగదు తరలిస్తుండగా పట్టివేత.ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో నగదును సీజ్ చేసి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగింత .తిరుపతి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఆదేశాలతో డిఎస్పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి వెల్లడి.

 

Post Midle

Tags:Cash seized by East police in vehicle checks

Post Midle