Natyam ad

రెండు ఓట్లు ఫ్యాన్‌గుర్తుకే వేయండి 

చౌడేపల్లె ముచ్చట్లు:

రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీఅభ్యర్థి మిధున్‌రెడ్డి లను గెలిపించాలని మాజీ ఎంపీపీలు రుక్ష్మిణమ్మ, రెడ్డిప్రకాష్‌లు కోరారు. మంగళవారం చౌడేపల్లె పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఓటు వేసే విధానంపై చైత న్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బోయకొండ మాజీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, అండే రాజన్న, వీరశైవజంగమ సంఘ జిల్లా అధ్యక్షుడు నాగరాజ, సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, పిహెచ్‌సి కమిటి చైర్మన్‌ కళ్యాణ్‌ భరత్‌, చందు, బోయకొండ మెంబరు పవన్‌, ఉప సర్పంచ్‌ అల్తాఫ్‌, నేతలు మంజునాథ్‌, ఆఫ్తాబ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Cast two votes for Fanmark

Post Midle