Browsing Category

అనంతపురం 

అంధురాలిపై దాడి చేసిన బంధువులు

అనంతపురం ముచ్చట్లు: అంధురాలైన పెద్దక్క అనే మహిళను తోటలోకి తీసుకెళ్లి రాళ్లతో దాడిచేసి గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా? దాడి చేసినవారు ఆత్మీయులేనా…

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం జోలికొస్తే ఖబర్దార్- జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు

అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిన్నటి రోజు ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి ఎస్సి ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దు…

కూతురిని రోకలితో కొట్టి చంపిన తండ్రి

అనంతపురం ముచ్చట్లు: కులం అంటే పిచ్చి. వేరొకరు ఏమనుకుంటారో అనే మాటే.. తప్ప. వారి జీవితంలో ఒకరిని కోల్పోతున్నామని మాత్రం మరిచిపోతున్నారు. కులం, మతం పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందరూ సమానమే అనే మాట.. మాటలకు మాత్రమే…

పాఠశాల విలీనం వెంటనే ఆపాలి

అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా, కుందుర్పి మండలం, మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7,8 తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 50 రోజులుగా పాఠశాలను ముసివేసినా కూడా అధికారులు పట్టించుకోకుండా ఉండడం వల్ల ఈ…

ప్రాజెక్టులకు జలకళ

అనంతపురం ముచ్చట్లు: భారీగా కురుస్తున్న వర్షా లతో ప్రాజెక్టులన్నీ నీటి కుండల్లా దర్శనమిస్తున్నాయి.ఎగువ ప్రాజెక్టుల కు నీటి మట్టం పెరగడంతో దిగువ ప్రాజెక్టు నీటి ప్రవాహాం పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా రోజురోజుకూ అనంతపురం జిల్లా…

 ఓ వైపు వరదలు.. మరో వైపు కరువు

అనంతపురం  ముచ్చట్లు: ఖరీఫ్‌ వరి సాగు సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడిచినా రైతులకు సాగు నీరు ఇబ్బందులు తప్పడం లేదు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి గత రెండు సంవత్సరాలుగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే, గడిగెడ్డలో నీరు ఎక్కువై వృధాగా…

 సశ్యశ్యామలంగా అనంతపురం

అనంతపురం ముచ్చట్లు: అనంతపురంలో రోజులు మారాయి. కరువు సీమలో నీటి జాడలు పెరిగాయి. నిత్యం తాగు, సాగు నీటి కోసం అల్లాడిపోయే అనంతపురం జిల్లాలో పరిస్థితులు మారాయి. కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో ఎన్ని జలాశయాలు ఉంటే అన్నింటిలోనూ నీటి పరవళ్లు…

ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదు

విచారణ అధికారిగా పలమనేరు ఎస్డీపివో అనంతపురం ముచ్చట్లు: అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ…

స్పందన పిటీషనర్లకు చట్ట పరిధిలో పరిష్కారం చూపండి

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి అనంతపురం ముచ్చట్లు: అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  ఈరోజు నిర్వహించిన " స్పందన " కార్యక్రమంలో 75 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల…

వ్యూహాలు ప్రతి వ్యూహాలతో  పార్టీల దూకుడు

అనంతపురం ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్  లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వ్యూహాల్లో కాస్త ముందే ఉంటోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇప్పటికే…