Browsing Category

ఆదిలాబాద్‌

కాగితాలకే పరిమితమైన మండలాల అభివృద్ధి

అదిలాబాద్ ముచ్చట్లు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త మండలాల మంజూరులో మరోసారి మొండిచేయి చూపారు.. తాజాగా ప్రకటించిన కొత్త మండలాల జాబితాలో జిల్లాకు చెందినవి ఒక్కటి లేకపోవటంతో మళ్లీ నిరాశే మిగిలింది.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల…

అప్ర‌మ‌త్తంగా ఉండండి

-మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి... సీఎం కేసీఆర్ ఫోన్ -ఉమ్మ‌డి జిల్లాలో వ‌ర‌ద పరిస్థితిపై ఆరా ఆదిలాబాద్ ముచ్చట్లు: ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంట‌ల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్…

వరదలను పట్టించుకోని పార్టీలు

అదిలాబాద్ ముచ్చట్లు: ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే. ఎదురిళ్ల‌వారు స‌హాయానికి వెళ్లి కొట్టుకున్నార‌ట‌. అదుగో ఆలా ఉంది బీజేపీ, టీఆర్ ఎస్ వారి తంతు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో గూడూ, గోతం న‌ష్ట‌పోయి  జ‌నం బాధ‌ప‌డుతున్నారు.  జ‌నానికి  ప్ర‌భుత్వం స‌హాయ…

వానలతో ప్రసవ కష్టాలు

అదిలాబాద్, ముచ్చట్లు: అడవి బిడ్డలకు కష్టాలు వాగు కష్టాలు తప్పడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా…

రైతు బంధు కోసం కాంగ్రెస్ అందోళన

అదిలాబాద్ ముచ్చట్లు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో .. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతుబంధును  రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ... ధర్నా  కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ…

వరి ప్రత్యామ్నాయంపై కసరత్తులు

అదిలాబాద్ ముచ్చట్లు: వరి వేయవద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా పత్తి సాగు విస్తీర్ణం పెంచేలా కసరత్తులు చేస్తోంది. ఈ వానాకాలం సీజన్ లో 75 లక్షల…

వానా కాలం ఇబ్బందులు షురూ…

అదిలాబాద్ ముచ్చట్లు: వానాకాలం ప్రారంభమైందంటే చాలు ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు కాలనీవాసులు ఆందోళనకు గురవుతుంటారు. భారీ వర్షం కురిసిందంటే లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోతాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి ఇబ్బందుల పాలవటం ఏటా ఆనవాయితీగా…

నాలుగు జిల్లాల్లో 94శాతం సిజేరియన్లే

అదిలాబాద్ ముచ్చట్లు: అదిలాబాద్ జిల్లాలో సిజేరియన్‌ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు గత మార్చిలో జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్,…

పదేళ్ల రచ్చకు నేతలు తెర

అదిలాబాద్ ముచ్చట్లు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకరేమో తూర్పు ప్రాంతంలో పూర్తి ప్రాబల్యం ఉన్న నేత.. మరొకరేమో పశ్చిమ ప్రాంతంలో పట్టున్న కీలక నాయకుడు.. ఇద్దరు కూడా హేమాహేమీ నేతలే.. దశాబ్ధకాలంగా ఇద్దరు కీలక నాయకులు తూర్పు, పశ్చిమ దిక్కుల వలె…

అవేర్ సంస్థ ఆధ్వర్యంలో 6000 ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ పంపిణీ..

-ముఖ్య అతిథిగా రంపచోడవరం ఐటీడీఏ పివో ప్రవీణ్ ఆదిత్య. గోకవరం ముచ్చట్లు:  అవేర్ సంస్థ ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు 6000 ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది.శుక్రవారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో రంపచోడవరం నియోజకవర్గానికి…