Browsing Category

ఆదిలాబాద్‌

ఏజన్సీ ప్రాంతాల్లో పులి భయం

అదిలాబాద్ ముచ్చట్లు: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి - అంకుసాపూర్ ప్రధాన రోడ్డుపై ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ పులిని ఢీకొట్టాడు. బైకు పులిని ఢీకొనడంతో ఉలిక్కి పడ్డ పులి అడిలోకి పారిపోయింది. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని,…

గులాబీ నేతలు మౌనం ఎందుకో

అదిలాబాద్ ముచ్చట్లు: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపైనా.. టీఆర్‌ఎస్‌ నేతలపైనా ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సంజయ్‌ ఎన్ని ఆరోపణలు చేసినా.. ఓ రేంజ్‌లో…

640 ఇళ్లకు 8425  దరఖాస్తులు

అదిలాబాద్ ముచ్చట్లు: డబల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తుల ముగిసింది. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తులనగానే నిర్మాణాల నిమిత్తం ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చిన ప్రజలు అయోమయంలో పడ్డారు. డబల్ బెడ్రూమ్స్ మొదట అనుకున్నట్లుగానే స్థలాలు ఇచ్చిన…

కేంద్ర నిధులతోనే అభివృద్ధి

అదిలాబాద్ ముచ్చట్లు: ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లాలో 8వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న కనకాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి…

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం

అదిలాబాద్ ముచ్చట్లు: తెల్ల బంగారం కన్నీళ్లు పెట్టిస్తోంది. మొన్నటివరకు మాంచి ధర పలికిన పత్తి, ఇప్పుడు ఒక్కసారిగా పతనమైంది. వారం రోజుల్లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా ధర పడిపోయింది. ఇది మరింత పతనమయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.…

బైంసా, కరీంనగర్ లలో టెన్షన్

అదిలాబాద్ ముచ్చట్లు: బైంసా, కరీంనగర్‌లో నిన్నటి నుంచి టెన్షన్ టెన్షన్ నెలకొంది. నిర్మల్ జిల్లా బైంసాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం…

కొనసాగుతున్న పోడు సర్వే

అదిలాబాద్ ముచ్చట్లు: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడు  వ్యవసాయం చేస్తున్న రైతులకు పొడు పట్టాలు రైతు లకు ఇవ్వాలంటు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తో ఒకపక్క అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. అది లాబాద్ జిల్లా బోథ్ మండల పరిధి లోని పిప్పల్ దరి…

ఆటవీ శాఖ సిబ్బంది నిరసన ర్యాలీ

అదిలాబాద్ ముచ్చట్లు: భద్రాది కొత్తగూడెం జిల్లా బెండాలపాడు అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావును పోడు భూముల వ్యవహరంలో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల  అటవీ శాఖ అధికారులు,…

భీంపూర్ మండలం లో పశువుల పై పులుల దాడి

-భయందోళనలో స్థానికులు అదిలాబాద్ ముచ్చట్లు: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం తో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు వరుసగా పులులు పశువుల మందపై దాడులు చేస్తుండటంతో స్థానికులు బయటకు వెళ్ళడానికి…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

అదిలాబాద్ ముచ్చట్లు: రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో చలికి వణికిపోతున్నారు ఏజన్సీ ప్రజలు. కొమురం భీం జిల్లా లో 7.3, ఆదిలాబాద్…