Browsing Category

కరీంనగర్‌  

యదేఛ్చగా నకిలీ విత్తనాలు

కరీంనగర్ ముచ్చట్లు: రాష్ట్రంలో విత్తనాల సరఫరాలో కోట్ల రూపాయల గోల్మాల్ అవుతోందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు విత్తన కంపెనీలతో పోటీపడి ప్రభుత్వ వర్సిటీ…

500 కోట్లతో పనులకు శ్రీకారం

కరీంనగర్ ముచ్చట్లు: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో స్మార్ట్‌సిటీ కింద రెండో విడుతలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ పనులకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ కంపెనీ బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.  పెద్ద ఎత్తున చేపట్టనున్న…

పెద్దపల్లిలో ఇద్దరు ఎవరికి వారే

కరీంనగర్ ముచ్చట్లు: పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు…

మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

కరీంనగర్ ముచ్చట్లు: ఆ ఇద్దరికి మొదటి నుంచి పడదు. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇద్దరూ ఒకే గూటికి చేరుకున్నారు కూడా. ఆ సమయంలో ఒక ఒప్పందం జరిగిందట. ఇప్పుడా అగ్రిమెంట్‌ రుచించలేదో ఏమో.. ఒకే వరలో రెండు కత్తులు…

3 నెలల పాటు మొబైల్స్ పక్కన పెట్టండి

కరీంనగర్  ముచ్చట్లు: ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు…

కార్పొరేట్ స్కూల్ ను తలపిస్తున్న సర్కారీ బడి

కరీంనగర్  ముచ్చట్లు: జన్మనిచ్చిన తల్లి ఋణం, పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అంటుంటారు, కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అందులో భాగంగానే మాజీ న్యాయవది, మంత్రి చెల్మెడ ఆనందరావు తను పుట్టి పెరిగిన ఊరు కోనరావుపేట…

అదనపు రేషన్ లెక్కేంటీ

కరీంనగర్ ముచ్చట్లు: కరోనా సెకండ్ వేవ్ పంజాతో దేశంలోని పేద ప్రజలు అల్లాడుతున్నారు. వీరందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల…

కరీంనగరంలో.. ఇసుక మాఫియా

కరీంనగర్ ముచ్చట్లు: ఇసుక మాఫియాతో రూలింగ్పార్టీ లీడర్లు మిలాఖత్ అయి మానేరులో మట్టి రోడ్లు వేస్తున్నారు. పంచాయతీ నిధులతో రోడ్లు వేసి మరీ ఇసుక రవాణాకు శాయశక్తులా సహకరిస్తున్నారు. విషయాన్ని కప్పిపుచ్చేందుకు రోడ్లకు టోల్గేట్లు పెట్టి…

మహిళల రక్షణ పై షీ టీమ్ అవగాహన

కరీంనగర్ ముచ్చట్లు: కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ,ఐపీఎస్ అదేశాల మేరకు,కరీంనగర్ శాతవాహన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సైన్స్ వద్ద సోమవారం షీ టీమ్ పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ టౌన్ ఏసిపి తుల…

రెండు కోట్ల రూపాయలు అప్పులు,చేసి పరారైన రెండు కుటుంబాలు

మేడ్చల్ ముచ్చట్లు: మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ,యద్గార్పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అంజాద్ , యాకుబ్ లు గ్రామం లో మరియు మండలంలో రెండు కోట్ల రూపాయలు అప్పులు చేసి రాత్రికి రాత్రి ఏకంగా…