Browsing Category

కర్నూలు  

కర్నూలులో కురువ వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన . 

-మూడు రాష్ట్రాల నుండి యువత హాజరు కర్నూలు ముచ్చట్లు: కర్నూలు నగరం,జిల్లా పరిషత్,.ఆవరణ లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కురువ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ…

భారీగా పత్తిగా సాగు

కర్నూలు ముచ్చట్లు: పత్తి సాగుకు రైతులు ఏడాది మొగ్గు చూపుతున్నారు. పత్తికి ప్రస్తుతం డిమాండ్‌ ఉండడంతో ఆశాజనకమైన ధర లభించి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పత్తి నిల్వలు నిండుకున్నాయి. కరోనా ప్రభావంతో వివిధ రకాల…

నాటు కోడికి భలే..భలే…

కర్నూలు ముచ్చట్లు: నాటుకోడి అంటే మాంసం ప్రియులకు నోరూరుతుంది. బ్రాయిలర్‌ చికెన్‌ ధరకు రెట్టింపు, మటన్‌తో సమానంగా ధర పలుకుతున్నా కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటి మాంసానికి ఉన్న ఆదరణ చూసి  కొందరు దుకాణదారులు,…

డేటింగ్‌ ఉచ్చులో యువత

టూ టైర్ సిటీస్ లో రోమాన్స్ స్కామ్ కర్నూలు ముచ్చట్లు: ఆధునిక యుగంలో అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. షాపింగ్‌ నుంచి బ్యాంకింగ్‌ వరకూ లావాదేవీలన్నీ మొబైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద మోసం…

ట్రాక్టర్ బోల్తా..తృటిలో  పెనుతప్పిన ప్రమాదం

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు జిల్లా   కోసిగి మండల కేంద్ర మైన కోసిగి గ్రామ శివార్లలో సోమవారం ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి బోల్తా పడింది. ఇందులో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా అందులో ఉన్న నలుగురు కూలీలు ట్రాక్టర్ పై నుండి దూకి సురక్షితంగా…

ఛత్తీస్ ఘడ్ పర్యటనకు నగర మేయర్

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య శుక్రవారం ఛత్తీస్ ఘఢ్ రాష్ట్ర పర్యటనకు వెళ్ళనున్నారు.చత్తీస్ ఘడ్ లోని రాయ్పూర్ నగరంలో జరగనున్న ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ వారి 51వ వార్షిక సాధారణ సమావేశంంలో ఆయన…

పిల్లలను వదిలేసిన తండ్రి

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లలను ఆటోలో భర్త కృష్ణ తన వెంట తీసుకెళ్లాడు. అయితే.. దారిలోనే ప్యాలకుర్తి దగ్గర ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి తండ్రి పరారయ్యాడు.…

కోసిగి పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కు  వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్

-ప్రశంసాపత్రం అందజేసిన కర్నూలు ముచ్చట్లు: కోసిగి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్  ఎమ్. సుకన్య ను వీక్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కు  ఎంపిక చేసి  జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ  సిద్దార్ధ్ కౌశల్ ప్రశంసా…

కర్నూలు నగరంలో ఆర్ధరాత్రి నాకా బందీ

కర్నూలు ముచ్చట్లు: కర్నూలు నగరంలో గురువారం అర్ధరాత్రి నాకా బందీ,  ఆకస్మిక తనిఖీలను జిల్లా ఎస్పీ  సిద్దార్థ్ కౌశల్చేసారు. గస్తీ సిబ్బంది పనితీరును అయన ఆరా తీసారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రహదారులపై తిరుగుతున్న పలువురి వాహనాలను…

అసంతృప్తులకు ఆజ్యం…

కర్నూలు ముచ్చట్లు: నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని టీడీపీ నేతల్లో నిస్తేజం నెలకొంది. కుటుంబానికి ఒకే టిక్కెట్‌ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అంతర్గత కలహాలను ప్రోత్సహించడంపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. నంద్యాల…