Browsing Category

జగిత్యాల

ఇంటింటా రంగోలిని  విజయవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల  ముచ్చట్లు: 75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ఇంటింటా రంగోలి కార్యక్రమం నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు.75 స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగాప్రతీ ఇంటి ముందు స్వాతంత్ర్యంకు…

అమ్మవారి ఆశీర్వాదం జిల్లా ప్రజలపై ఉండాలి

-లోకమాత పోచమ్మతల్లి - మహిమాన్వితమైన దేవత -జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ జగిత్యాల ముచ్చట్లు: స్వయం భూగవెలిసిన లోకమాత పోచమ్మతల్లి ఆశీర్వాదం జగిత్యాల జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్…

జమీర్ జర్నలిస్టుకు క్యాతనపల్లి ప్రెస్ క్లబ్  ఆశ్రునివాళి

రామకృష్ణాపూర్ ముచ్చట్లు: జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ మహమ్మద్ జమీరుద్దీన్ ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం క్యాతనపల్లి  రెండు వందల యాభై తొమ్మిది ఆఫ్ పంథొమ్మిధి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అశ్రు నివాళులు…

రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి-ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల  ముచ్చట్లు: రైతు సమస్యల పరిష్కారం కోసం నూతన పాలక వర్గం కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు శనివారం జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్…

సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం- జిల్లా కలెక్టర్ జి.రవి  

జగిత్యాల ముచ్చట్లు: సోమవారం తేదీ.20.6.2022 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తామని  జిల్లా కలెక్టర్ జి.రవి  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  పల్లె మరియు ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో  ప్రజావాణి…

వృద్ధ దంపతుల ఆత్మ హత్య-రఘురాములకోటలో విషాదం

జగిత్యాల ముచ్చట్లు: జగిత్యాల రూరల్ మండలం రఘురాములాకోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నింపింది.సింహరాజు మునిందర్ (75), ఆయన భార్య సులొచన(70) అనే వృద్ద దంపతులు సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి…

ప్రజా చైతన్యంతోనే డెంగ్యూ నివారణ-జిల్లా వైద్యాధికారి డాక్టర్. పుప్పాల శ్రీధర్

జగిత్యాల  ముచ్చట్లు: ప్రజా చైతన్యంతోనే డెంగ్యూ వ్యాధిని నివరించావచ్చనని జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పుప్పాల శ్రీధర్ అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మోతేవాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య…

కల్యాణలక్ష్మీ,షాది ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు: కల్యాణలక్ష్మీ ,షాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటిదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలోని ఎస్వీఎల్ఆర్ గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 93 మంది…

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

జగిత్యాల  ముచ్చట్లు: ప్రజాసమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని జిల్లా  కలెక్టరేట్ పాలనాధికారి రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సోమవారం ప్రజల వద్ద నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల…

పద్మ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల ముచ్చట్లు: కేంద్ర హోం శాఖ, భారత ప్రభుత్వం వివిధ రంగాలలో కళలు, సామాజిక సేవ కార్యక్రమాలు, సైన్సు, ఇంజనీరింగ్, వృత్తి, పరిశ్రమలు, అక్షరాస్యత, విద్య, వైద్య సేవ, సివిల్ సర్వీసెస్, క్రీడలు తదితర వాటిలో సేవలందించిన అర్హులైన వారి…