Browsing Category

నల్గోండ

మునుగోడులో చతుర్ముఖ పోటీ ?

నల్గొండ  ముచ్చట్లు: రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీ సెగ్మెంటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఖాళీ చేశారో లేదో ఇటు ప్రధాన పార్టీలన్నీ ఆ సెగ్మెంటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు మొదలు పెట్టాయి. నాలుగైదు రోజుల వ్యవధిలోనే ప్రధాన పార్టీలైన…

సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీరు విడుదల

నల్లగొండ ముచ్చట్లు: నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రాజెక్టు  సిఈ శ్రీకాంతరావు, ఎస్సీ ధర్మానాయక్ ముందుగా పూజలు జరిపి నీటిని విడుదల చేసారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు…

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం.

నల్గోండ ముచ్చట్లు: శ్రీశైలం ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లు  10 అడుగుల మేర ఎత్తడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది. ఇన్ ఫ్లో : 3,39,693 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 40,227 క్యూసెక్కులు. పూర్తిస్థాయి…

మహాబూబాబాద్‌లో ఒకలా.. నల్లగొండలో మరోలా..

మహాత్మాగాంధీ వర్శటీలో మకిలీ నల్గొండ ముచ్చట్లు: మహాత్మా గాంధీ యూనివర్సిటీకి మకిలీ వదలడం లేదు. ఎంజీ యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా.. వివాదాల సుడిగుండంలో నుంచి మాత్రం బయటపడడం లేదు. యూనివర్సిటీ ఆది నుంచి వివాదాస్పద…

మునుగోడులో సర్వేల టెన్షన్

నల్గొండ ముచ్చట్లు: తెలంగాణలో అంతటా ఇప్పుడు మునుగోడు చర్చే. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అని తేలిపోయింది. బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖరారయ్యారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? తెరాస తరఫున ఎవరు నిలబడతారు అన్న…

కరెంట్ భారంతో ముసుకుపోయిన కంపెనీలు

నల్గొండ ముచ్చట్లు: రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచిన నేపథ్యంలో, రూ. కోట్లల్లో వస్తున్నా నష్టాన్ని భరించలేక, భారం మోయలేక పలు ప్రైవేటు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వేలాది…

సామాజిక లెక్కలు వేస్తున్న పార్టీలు

నల్గొండ  ముచ్చట్లు: మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో మూడు పార్టీలు బై పోల్‌పై స్పెషల్ ఫోకస్‌ పెట్టాయి. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు వ్యూహాత్మకంగా ముందుకు…

మునుగోడులో రేవంత్ టార్గెట్ పాలిట్రిక్స్

నల్గొండ ముచ్చట్లు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. మొన్నటిదాకా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా? లేదా, రాజీనామా చేస్తారా.. చేయరా.. అనే…

 7న కోమటిరెడ్డి రాజీనామా..?

నల్గొండ ముచ్చట్లు: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది.   ఆగష్టు 7 వ తేదీన, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, అదే రోజున శాసన సభ సభ్యత్వానికి కూడా…

సాగర్ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

నల్గోండ ముచ్చట్లు: నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీటిని మంత్రి జగదీష్ రెడ్డి గురువారం విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి  శాసనసభ్యులు  నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి,శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు…