Browsing Category

నిజామాబాద్

మారిపోతున్న సర్కారీ భూముల హద్దులు

నిజామాబాద్ ముచ్చట్లు: భూ నిర్వాసితులకు, భూమి లేని పేదలకు, దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం సాగు కోసం కేటాయించే సాగు భూములు, నివాసం కోసం కేటాయించే నివాస స్థలాలు అనుభవించడానికి మాత్రమే అర్హత ఉంటుంది. వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం…

తలనొప్పిగా మారుతున్న మేయర్ వ్యవహారం

నిజామాబాద్ ముచ్చట్లు: నిజామాబాద్‌ నగరంలోని సాయినగర్‌లో 300 గజాల స్థలం టీఆర్‌ఎస్‌లో చిచ్చు రాజేసింది. విలువైన ఈ స్థలం కోసం అధికారపార్టీ నేతలు వీధిపోరాటానికి దిగడం.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా…

పోలీసు స్టేషన్ లో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ ముచ్చట్లు: ఓ ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.. ఆటో కిరాయి విషయంలో పెద్దదైన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని…

మొక్కజొన్న రైతు..దిగాలు

నిజామాబాద్ ముచ్చట్లు: రాష్ట్రంలో మక్క రైతు పరిస్థితి మల్ల ఆగమయ్యేటట్టుంది. రెండేండ్ల నుంచి ప్రభుత్వం మక్కలు కొంటలేదు. పంట పండించిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకొని నష్టపోతున్నరు. ఈ యాసంగిలో సర్కారు వరి…

బిజేపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ…

-పోలీసులకు గాయాలు నిజామాబాద్ ముచ్చట్లు: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపి ధర్మపురి అర్వింద్ వచ్చారు. అయనను  అడ్డుకునేందుకు టిఆర్ఎస్…

10 రూపాయిలకు చేరిన టమాట

నిజామాబాద్ ముచ్చట్లు: నాలుగైదు రోజులుగా టమాట ధరలు దిగజారిపోతున్నది.దీంతో స్థానికంగా ఆ పంట సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే పంట చేతికొస్తున్న దశలో ధరలు తగ్గుతుండంతో నష్టపోతున్నామనే ఆవేదన వ్యక్తమవుతున్నది.…

ప్రమాదాలకు నిలయంగా  కల్లు దుకాణం

నిజామాబాద్ ముచ్చట్లు: నిబంధనలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాలకు, చెరువులకు, కుంటలకు, పాఠశాలలకు దూరంగా  ఉండాల్సిన కల్లు దుకాణాలు నిబంధనలు గాలికి వదిలేసి యదేచ్ఛగా వీటి పరిసరాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు, మహిళలు, విద్యార్థులు,…

10 వేల ఎకరాలకు ట్రైబల్ రిజర్వాయర్

నిజామాబాద్ ముచ్చట్లు: చారిత్రక నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన రెండున్నర లక్షల ఆయకట్టు దశాబ్దాల క్రితం నుంచి స్థిరీకరించబడింది. కాలక్రమేణా ఇది కాస్త 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన భూములకు వివిధ ఎత్తిపోతల పథకాలతో సాగు నీటి…

సర్కారీ స్కూళ్లలో అపరిశుభత్ర..

నిజామాబాద్ ముచ్చట్లు: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. బడుల్లో స్వీపర్లు, అటెండర్లను ఎత్తివేయడంతో పారిశుద్ధ్య సమస్యలు నెలకొంటున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలలను…

కొవిడ్ పరీక్షల్లో తప్పుడు నివేదికలు

నిజామాబాద్ ముచ్చట్లు: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒక్క రోజే రెండు రకాల ఫలితాలు రావడంతో పురిటి నొప్పులతో గర్భిణి అవస్థ పడింది. ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటే నెటెటీవ్‌ వచ్చింది. ఆ రిపోర్టుతో ప్రయివేటు ఆస్పత్రిలో…