Browsing Category

నిర్మల్

బీజేపీ నేతల పై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్

నిర్మల్ ముచ్చట్లు: నిర్మాల్ జిల్లా ఖానాపూర్ లో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో   బండి సంజయ్,ఎంపీ సోయం బాపురావు,రాథోడ్ రమేష్ లు ఎమ్మెల్యే రేఖానాయక్ పై చేసిన ఆరోపణల పై  రేఖనాయక్ స్పందించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై నోరు జారితే…

దిమ్మగుర్తిలో సంజయ్ కు ఘన స్వాగతం

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర మంగళవారం ప్రవేశించింది. అయనకు దిమ్మదుర్తి గ్రామంలో స్థానిక బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు…

సర్కారి బడులు శిధిలావస్థలో వున్నాయి

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా కుంటాల మండలం, లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బండి సంజయ్ గురువారం సందర్శించారు. అక్కడ కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను…

మంటల్లో బస్సు దగ్దం..ప్రయాణికులు సురక్షితం

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై సోమవారం  అర్థరాత్రి మూడు గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. నాగపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎం హెచ్ 40 ఏటీ 9966…

పత్రికలు పంచడానికి వెళ్లి అనంతలోకాలకు

నిర్మల్ ముచ్చట్లు: మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ కు…

బామ్మర్ది అన్నాడని చంపేశాడు

అపార్థంతో యువకుడిపై దాడి నిర్మల్ జిల్లాలో దారుణం.. నిర్మల్ ముచ్చట్లు: ఓ యువకుడు బామ్మర్ది తిన్నావా..! అడగగా తననే అన్నాడని అపార్థం చేసుకుని అతడిపై దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటనలో యువకుడిని మర్మాంగాలపై తన్నడంతో ప్రాణాలు కోల్పోయాడు.…

కొమురం భీం ఆశయాలు కొనసాగిద్దాం-మంత్రి అల్లోల

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో విప్లవ వీరుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమురం భీం జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చైన్ గేట్ ప్రాంతంలో గల కొమురం భీం విగ్రహానికి…

అన్ని ఆలయాలకు గోమయ దీపాలు

నిర్మల్ ముచ్చట్లు: వచ్చేనెల 7వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణలోని అన్ని ఆలయాలకు కోటి గోమయ దీపాలను నిర్మల్ నుండి పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకం అని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని…

వృద్ధుడు సజీవదహనం

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్ జిల్లా భైంసా మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ఎగ్గాం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పు తగిలి పూరి గుడిసె సోమవారం రాత్రి దగ్ధం అయ్యింది. రైతు తన పంట రక్షణకు వెళ్లి గుడిసెలో నిదిరిస్తున్న భూమన్న (65) అనే…

ఆచరణల్లో కనిపించని నిషేధం

నిర్మల్  ముచ్చట్లు: పర్యావరణానికిహాని కలిగించే ప్లాస్టిక్‌ను వాడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ నిషేధించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని మూడు పట్టణాలు, 18 మండలాల్లో ప్లాస్టిక్‌కు ఎక్కువ మొత్తంలో…