Browsing Category

పెద్దపల్లి

ప్రజారోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ పెద్దపల్లి ముచ్చట్లు: :ప్రజా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ వైద్య అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా…

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి

- రైల్వే ఏఓకు బిజెపి వినతిపత్రం పెద్దపల్లి ముచ్చట్లు: పెద్దపల్లి కూనారం మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ బిజెపి నాయకులు రామగుండం జోన్ రైల్వే అధికారికి గురువారం వినతిపత్రం…

భామల నాయక్ తండా లో డిప్యూటీ కలెక్టర్ పరిశీలన 

కమాన్ పూర్ ముచ్చట్లు: పాలకుర్తి మండలం భామల నాయక్ తండాలో పెద్దపల్లి జిల్లా డిప్యూటీ కలెక్టర్ దీపక్ కుమార్ ఆకస్మికంగా గ్రామంలో జరుగుతున్న పనులపై  తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులు,  మరియు…

ప్రతిభని వెలికి తీయడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు- జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి ముచ్చట్లు: ప్రతిభని వెలికి తీయడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలు కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 5  వరకు…

ముదిరాజులు రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలి

- ముదిరాజు సంఘం వ్యవస్థా పక అధ్యక్షుడు శ్రీనివాస్ పెద్దపల్లి ముచ్చట్లు: ముదిరాజులు రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాలని మత్స్య కార్మిక సేవా సమితి ఉమ్మడి కరింనగర్ సంఘం వ్యవస్తాపక అధ్యక్షుడు ఉస్తెం శ్రీనివాస్ కోరారు. ప్రెస్ క్లబ్లో జరిగిన…

గీట్ల చేసిన సేవలు అజరామం

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ముచ్చట్లు: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి చేసిన సేవలు అజరామమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్వర్గీయ…

 సిమెంటు బెంచీల ఏర్పాటు

పెద్దపల్లి ముచ్చట్లు: లయన్స్ క్లబ్ పెద్దపెల్లి ఎలైట్ ఆధ్వర్యంలో  క్లబ్  సభ్యులు  దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి  జన్మదిన సందర్భంగా రీజియన్ చైర్ పర్సన్ బంక రామస్వామి,  జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ రూ.10 వేల విలువ గల నాలుగు బెంచీలు…

వంట గ్యాస్ ధరతో సామ్యనిడిపై భారం

-మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు పెద్దపల్లి ముచ్చట్లు: వంట గ్యాస్ ధర  పెంచడంతో సామాన్యుడు నెత్తిన గుదిబండ పడినట్లైందని, మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతోందని  మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.…

డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగులగొట్టిన స్థానికులు

పెద్దపల్లి ముచ్చట్లు: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని 96 డబుల్ బెడ్ రూం లలో ప్రజలు  తాళాలు పగలగొట్టి ఇళ్ల లోకి చొర బడ్డారు. డబుల్ బెడ్ రూములు నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పంపిణీ చేయడంలో అధికారులు జాప్యం చేయడంతో ప్రజలు…