Browsing Category

మహబూబ్ నగర్

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుముచ్చట్లు

పుంగనూరు ముచ్చట్లు: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని తెలుగుముచ్చట్లు యాజమాన్యం ప్రపంచ దేశల్లోని ముస్లిం మైనార్టీలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపింది. ముస్లింలు భక్తిశ్రద్దలతో , కఠోరదీక్షలో అల్లాను ప్రార్థించడం అభినందనీయం. ముస్లింల…

జూపల్లి వర్సెస్ నిరంజన్

మహబూబ్ నగర్ ముచ్చట్లు: పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. పంజరం నుంచి బయటపడినంత సంతోషంగా ఉందన్నారు. తనకు పార్టీలో సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదని, రాజశేఖర్‌ రెడ్డి ఫోటో పెట్టుకోడాన్ని…

పాలమూరులో సిట్ దర్యాప్తు

మహబూబ్ నగర్ ముచ్చట్లు: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తోంది. తొలుత పట్టుబ డిన తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండ డంతో సిట్ బృందం ఇక్కడ జల్లెడ పడుతోం ది. నిందితుల…

రేవంత్  ప్లేస్ మార్చుకుంటున్నారా..

మహబూబ్ నగర్ ముచ్చట్లు: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఆయన్ను ఓడించేందుకు అధికారపార్టీ కొడంగల్‌లో సర్వ శక్తులు ఒడ్డి సక్సెస్‌ అయ్యింది. తర్వాత మల్కాజ్‌గిరి లోక్‌సభకు…

 కొడంగల్  బదులు ప్లేస్ మారుస్తారా..?

మహబూబ్ నగర్ ముచ్చట్లు: అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఆయన్ను ఓడించేందుకు అధికారపార్టీ కొడంగల్‌లో సర్వ శక్తులు ఒడ్డి సక్సెస్‌ అయ్యింది. తర్వాత మల్కాజ్‌గిరి లోక్‌సభకు పోటీ…

నట్టేటముంచిన అకాల వర్షం

మహబూబ్ నగర్ ముచ్చట్లు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గురువారం  ఒకసారిగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో  మార్కెట్ యార్డ్ లో వేరుశెనగ పూర్తిగా తడిసి పోయింది.  గద్వాల జోగులాంబ జిల్లాలో అయితే వర్షపు నీరుకు…

గద్వాలలో పోస్టర్ల కలకలం

మహబూబ్ నగర్  ముచ్చట్లు: గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయం ప్రతిరోజు హాట్‌హాట్‌గా ఉంటుంది. పలు సందర్భాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలితే.. మరికొన్నిసార్లు అధికార పక్షంలోనే వర్గపోరు బట్టబయలైన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా…

26న జోగులాంబ నిజరూప దర్శనం

మహబూబ్ నగర్ ముచ్చట్లు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది, తెలంగాణలో ఏకైక శక్తి పీఠం, దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 26 వరకూ బ్రహ్మోత్సవాలు…

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డి గ్యాంగ్ హల్చల్

మహబూబ్ నగర్ ముచ్చట్లు: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు రెచ్చిపోయారు. బృందావన్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం ఓ ఇంట్లో భారీగా నగదు, బంగారం  దొంగతనాన్ని గురైన విషయం తెలిసిందే. తాజాగా అదే కాలనిలో…

పాలమూరు జిల్లాలో బరిలో నరేంద్ర మోడీ  ?

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు: రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. స్పెషల్ ఫోకస్ పెట్టి పార్టీపరంగా, ప్రభుత్వపరంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ…