Browsing Category

మెదక్

 ఈటల రాజేందర్ కు భారీ షాక్

మెదక్ ముచ్చట్లు: ఈటల రాజేందర్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన జమునా హేచరీస్ కు చెందిన భూమిని అసైన్డ్ భూములంటూ 56 మంది రైతులకు ప్రభుత్వం పంచేసింది. కాగా రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల భూములను ప్రభుత్వం స్వాధీనం…

పల్లె బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు

మెదక్ ముచ్చట్లు: టికెట్ల కోసం ఢిల్లీకి రావద్దు. ఇక్కడ హైదరాబాద్గాంధీ భవన్‌లో కూడా ఉండొద్దు. పట్నం వీడాలి. సీనియర్లు, ఇతర నాయకులు పల్లెబాట పట్టాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సాధక బాధలు తెలుసుకోవాలి. నాయకుల పనితీరు ఆదారంగానే అధిష్టానం…

లారీని వెనుక నుంచి ఢీకొనడంతో  వ్యక్తి మృతి

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా  తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివారులో నవదుర్గ రైస్ మిల్లు వద్ద లారీని వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న తూప్రాన్ గ్రామానికి చెందిన చాకలి రమేష్ అనే వ్యక్తి 35…

రైతులకు పెట్టుబడి కష్టాలు

మెదక్ ముచ్చట్లు: పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల…

తుప్రాన్ లో  అక్రమ దందా

మెదక్ ముచ్చట్లు: అదో అంతర్జాతీయ ప్రమాణాల ఉన్న విద్యా క్షేత్రం.. దాని చుట్టూరా జరిగేది మాత్రం అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం. తూప్రాన్ పట్టణంలోని నల్లపోచమ్మ కాలనీలో గుడికి వెళ్లే రహదారిలో తమ జాగకు ఆనుకుని ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాన్ని…

మెదక్ లో యదేఛ్చగా  గ్రానైట్ పేలుళ్లు

మెదక్ ముచ్చట్లు: గ్రామానికి అరకిలో మీటరు దూరంలో బోలుగు బండగుట్ట. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 12 ఏళ్ల క్రితం రెండున్నర ఎకరాలకు స్టోన్‌క్రషర్‌ ఏర్పాటుకు లీజుకు తీసుకోని క్రషర్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి క్రషర్‌ను విస్తరించే దిశగా…

గ్రామాల్లో ఆర్థిక కష్టాలు

మెదక్ ముచ్చట్లు: గ్రామాల్లో ఆర్థిక కష్టాలు నెలకొన్నాయి. కనీసం బ్లీచింగ్ కొనుగోళ్లకు కూడా రూపాయి లేదు. మూడు నెలల నుంచి పంచాయతీ ఖజానాకు తాళం వేసిన ప్రభుత్వం ఇప్పటికీ అవే ఆంక్షలు కొనసాగిస్తోంది. ఫలితంగా పారిశుద్ధ్యానికి కూడా కష్టాలు…

దుబ్బాక పరిధిలో రోడ్ల మరమ్మతులకు రూ.3 కోట్లు విడుదల

మెదక్ ముచ్చట్లు: రెండు మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గ పరిధిలోని అనేక రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రవాణా వ్యవస్థ ఇబ్బందికి గురవుతుందని తరుణంలో రవాణా వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర…

వనదుర్గామాత ఆలయ హుండీ చోరీ

మెదక్ ముచ్చట్లు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత  ఆలయం గర్భగుడి  లో ఉన్న హుండీని అర్థరాత్రి   గుర్తు తెలియని  వ్యక్తులు  పగుల గొట్టి లక్ష రూపాయల నగదు దొంగిలించారని మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. డిఎస్పీ తెలిపిన వివరాల  …

నేను రాను బిడ్డో కాదు… ఇప్పుడు నేనొస్తా  బిడ్డా

మెదక్ ముచ్చట్లు: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అని అప్పట్లో సర్కారు ఆసుపత్రి అంటేనే ప్రజలు భయపడే పరిస్థితిని ఓ సినీ కవి పాట రూపంలో చెప్పాడు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తే…