Browsing Category

విజయనగరం

చైన్ స్నాచర్ ఆరెస్టు

విజయనగరం ముచ్చట్లు: విజయనగరం 2వ పట్టణ పోలీసులు పరిధిలో చైన్ స్నాచింగ్, నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా తుని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న అనుసూరి శివ అనే నిందితుడిని…

పులి ఎక్కడా…

విజయనగగరం ముచ్చట్లు: ఉత్తరాంధ్రలో ముప్పుతిప్పలు పెట్టిన పులికోసం వేట కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలో రెండు నెలలుగా మకాం వేసిన పులికోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నాలుగున్నరేళ్ల వయసున్న బెంగాల్‌ టైగర్‌ను…

విజయనగరంలో ఆదివాసీల ఆందోళన

విజయనగరం  ముచ్చట్లు: ప్రభుత్వాలు ఎంతో ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. అయితే ఆ అడవిబిడ్డల అగచాట్లు మాత్రం తీరడంలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవం నాడు గిరిజనులు…

పార్టీలో సముచిత స్థానం కల్పించాలి

మంత్రి బొత్స కు మా సమస్యలు వివరించాం సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు * పార్టీ జిల్లా ఇన్చార్జి కు వినతి విజయనగరం ముచ్చట్లు: విజయనగరం నియోజకవర్గంలో మాకు సముచిత స్థానం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్…

మెగా ఫ్యాన్స్  తో సీపీఐ నారాయణ ప్రశ్నలు

విజయనగరం ముచ్చట్లు: ఆ కామ్రేడ్‌ మళ్లీ ఏసేశారు…! రచ్చ రచ్చ అయ్యాక సారీ చెప్పేశారు కూడా. ఎందుకలా? ఆ కమ్యూనిస్ట్‌ నేతకు ఏమైంది. మెగా బ్రదర్స్‌పై కామెంట్స్‌ చేసి.. వాళ్ల ఫ్యాన్స్‌తో ఎందుకు పెట్టుకున్నారు? ఒకప్పుడు రాజకీయంగా అంటకాగి..…

డెంకాడ పీఎస్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ

విజయనగరం ముచ్చట్లు: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక,  మంగళవారం నాడు డెంకాడ పీఎస్ ను సందర్శించారు. రికార్డులు, సిడి ఫైల్స్,  స్టేషను ప్రాంగణంను పరిశీలించారు. అనంతరం, స్టేషను సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులతో భేటీ అయి  వారి…

మీ నాన్నను చంపేద్దాం..!తండ్రిపై కొడుక్కి విషం పూసి..

ఆపై హత్యకు ప్రణాళిక వేసి.. వివాహేతర సుఖం కోసం ప్రియుడితో.. భర్తను హత్య చేయించిన భార్య.. 24 గంటల్లో కేసు ఛేదన.. కటకటాల్లోకి నిందితులు... వివరాలు వెల్లడించిన డిఎస్పీ త్రినాద్ " విజయనగరం  ముచ్చట్లు: ముప్పై ఆరేళ్ళ ప్రౌడ ఆమె.…

రాజు గారి పదవీ గండం….

విజయనగరం ముచ్చట్లు: సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,…

బొత్స కేడర్… చెల్లా చెదెర్

విజయనగరం ముచ్చట్లు: బొత్స సత్యనారాయణ పవర్‌లోనే ఉన్నా... పార్టీలో ఆయన పవర్ క్రమ క్రమంగా తగ్గిపోతోందా? ఆ క్రమంలో సొంత జిల్లా విజయనగరంపై ఆయన పట్టుకోల్పోతున్నారా? జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ తెలుగుదేశంలోని జంప్ అవుతోందా?…

రెండు గ్రామాలు మధ్య ఇసుక తుఫాను

విజయనగరం ముచ్చట్లు: రెండు గ్రామాల మధ్య మొదలైన ఇసుక వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఎంతలా అంటే.. బడికి వెళ్లే పిల్లలను సైతం రోడ్డుపైనే నిలబెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది.…