Browsing Category

విశాఖపట్నం 

విశాఖలో మూడు నెలలలో పదకొండుహత్యలు

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖ నగర పరిధిలో కొంతకాలంగా జరిగిన హత్యలన్నీ కేవలం క్షణికావేశం లోనే జరిగాయని, ముఠా తగాదాలు కావని విశాఖ నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు.గత మూడు నెలలుగా విశాఖ నగరంలో 11 హత్యలు జరిగాయని,వీటిలో ఇద్దరు…

సిపిఎం అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలపై అధిక ధరలతో భారాలను పెంచుతుందని సిపిఎం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనీ, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ నిరుద్యోగాన్ని…

నవంబర్ 13న వైజాగ్ నేవీ మారథాన్

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఏడవ ఎడిషన్ ను నవంబర్ 13న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వైజాగ్ నేవీ మారథాన్ మస్కట్ ను మారథాన్ నిర్వాహకులు ఆవిష్కరించారు. 42 కిలోమీటర్ల,…

హత్య కేసులను ఛేదించిన పోలీసులు

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖ నగర పరిధి గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన రెండు హత్యలు, ఒక హత్యాయత్నం కేసులను ఛేదించామని క్రైమ్ డిసిపి నాగన్న తెలిపారు.గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జులై 26న జింక్ ఫ్యాక్టరీ పక్కన పొదల్లో లభించిన…

నాగ శౌర్య పాదయాత్ర

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖలో సినీ హీరో నాగ శౌర్య పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది.పొలిటికల్ లీడర్ రేంజ్ లో అభిమానుల ముందుకు వచ్చిన నాగ శౌర్యకు విశాఖ సాగరతీరంలో అభి మానులు గ్రాండ్ గా వెల్ కమ్ పలికి మూవీ ప్రమోషన్ కు మద్దతు పలికా రు.శంకర్…

మూడురాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలి

విశాఖపట్నం ముచ్చట్లు: ప్రస్తుత అసెంబ్లీ సమావేశా ల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకురావాలని సిపిఐ న్యూ డెమో క్రసీ డిమాండ్ చేస్తుంది. రాజధాని సమస్యను పాలక, ప్రతిపక్ష పార్టీలు రెండు తమ రాజకీయ…

21 వరకు వానలే వానలు

విశాఖపట్టణం ముచ్చట్లు: రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కచ్ ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు రానున్న రెండు రోజుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వాయువ్యాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు…

ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలి

విశాఖపట్నం ముచ్చట్లు: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు.విశాఖలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ…

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం ముచ్చట్లు: వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రతో పాటు, కృష్ణ, గుంటూరు,…

విశాఖను రాజధానిగా చేయాలి

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడంతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి ఫలం దక్కుతుందని ఉత్తరాంధ్ర మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని…