Browsing Category

వికారాబాద్

మహిళా మృతదేహం లభ్యం

వికారాబాద్     ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా డూరు మండలం సోమన్ గుర్తి అటవీప్రాంతంలో గుర్తుతెలియని శవం లభ్యం అయింది. మృతదేహం పూర్తిగా కాలి బూడిదైన స్థితిలో ఉంది. ఘటనా స్థలంలో ఉన్న చేతి గాజులను బట్టి మహిళ మృత దేహం అయి ఉండవచ్చని పోలీసులు…

స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

వికారాబాద్      ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.  శ్రీ చైతన్య స్కూల్ బస్సు రాజ్ కుమార్ (55) అనే వ్యక్తిని ఢికొట్టింది.దీంతో రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి…

చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో!

విశాఖపట్నం     ముచ్చట్లు: విశాఖపట్నంలో దంపతులకు చెందిన ఓ సెల్ఫీ వీడియో సంచలనం అయింది. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారు రోదిస్తూ సెల్ఫీ వీడియోలో చెప్పి బంధువులకు పంపారు. ఆ వీడియోలో ఉన్న…

మైనర్ బాలిక అత్యాచార కేసులో.. ప్రధాన ఉపాధ్యాయుడు పై వేటు

-ఉత్తర్వులు జారీచేసిన డిఇఓ వికారాబాద్ ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన పదో తరగతి విద్యార్థినిపై  అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు వెంకటస్వామి పై వేటు…

కర్ణాటక ఆర్టీసీ బస్సు చోరీ- తాండూరులో ఆచూకీ లభ్యం

12 గంటల్లో గుర్తించిన పోలీసులు స్వాదీనం చేసుకున్న అధికారులు వికారాబాద్ ముచ్చట్లు: కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో లభ్యమైంది. బస్టాండ్లో నిలిపిఉన్న బస్సును గుర్తుతెలియని ఘనుడు…

బుల్లెట్ బండ్లే మెయిన్ టార్గెట్

వికారాబాద్ ముచ్చట్లు: రాయల్ లైఫ్ కోసం ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు దొంగిలించే నలుగురు ముఠాను  వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14 లక్షలు విలువ చేసే  7 రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, మూడు కెటియం బండ్లు, మూడు పల్సర్…

మాజీ ఎమ్మెల్యే గృహనిర్భందం

వికారాబాద్ ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా  పరిగి లొ మాజీ ఎమ్మెల్యే  రామ్మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేసారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు. ఎంపి  రాహుల్ గాంధీ పై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ చేసిన అనుచిత…

చెరువులో మునిగి వ్యక్తి మృతి

వికారాబాద్ ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య (22) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో దోమ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో శవమై తేలాడడు. చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృత్యువాత పడ్డాడా లేదా చెపలు…