Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
amarvathi
ఏపీలో ఇసుక వార్…
విజయవాడ ముచ్చట్లు:
ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఇసుక తవ్వకాల పై జగన్ ను టార్గెట్ గా చేసుకొని ఆందోళనలు చేయటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు…
రొయ్యల చెరువులో విషం…
ఏలూరు ముచ్చట్లు:
రొయ్యల సాగులో పోటీతత్వాన్ని పక్కన పెట్టి, పగతో రగలి పోతున్నారు. సాగులో పోటీ పడి శభాష్ అనిపించుకోకుండా, ఇతరులపై విషం కక్కుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ఆక్వా చెరువు సాగులో పెరిగిన విష సంస్కృతి బుసలు…
జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల
తిరుపతి ముచ్చట్లు:
సెప్టెంబర్ 9వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సీనియర్ జడ్జి డాక్టర్ కరుణకుమార్ పిలుపునిచ్చారు.తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా సీనియర్ జడ్జి డాక్టర్ కరుణకుమార్, ఏఎస్పీ…
గంజాయి కేసులో ముగ్గురు అరెస్టు
మదనపల్లె ముచ్చట్లు:
గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా ఒకరు పరారీ అయ్యాడని అన్నమయ్య జిల్లా డిఎస్పీ కేశప్ప తెలిపారు. నేడు మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు మహబూబ్ బాషా, సత్యనారాయణ…
48 గంటల్లో చోరీ నిందితుల అరెస్టు
మదనపల్లె ముచ్చట్లు:
వీఆర్ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ నందు చోరీ చేసిన నిందితులను 48 గంటల్లో పట్టుకుని, చోరీ సొత్తు రికవరీ చేయడం జరిగిందని డిఎస్పీ కేశప్ప తెలిపారు. గురువారం మదనపల్లె టుటౌన్ పోలీస్టేషన్ లో విలేకరుల సమావేశాన్ని…
అధిక ధరలకు వ్యతిరేకంగా సీపీఎం అందోళన
కాకినాడ ముచ్చట్లు:
కేంద్ర బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిరుద్యోగం . అధిక ధరలు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై సి.పి.ఎం. సమరభేరి మ్రోగించింది. కాకినాడ నగర ప్రజలు ఆదరించాలని సి.పి.ఎం. నాయకులు…
ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం
గూడూరుముచ్చట్లు:
క్రీడలు ఆడడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అని మనిషి ఉన్నతికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో…
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తపేట ముచ్చట్లు:
కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ వద్ద 216వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి తెలిపిన వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కడియం…
రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గోన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ ముచ్చట్లు:
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మహిపాల్ చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు…
శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు ఆగ్నికి ఆహూతి
నంద్యాల ముచ్చట్లు:
శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో భారీ ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో మంటలు చేలరేగాయి. ఘటనలో దాదాపు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…