Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
కడప
లోన్ యాప్ కేసు..కీలక వ్యక్తి ఆరెస్టు
కడప ముచ్చట్లు:
లోన్ యాప్ ద్వారా ప్రజలను వేధిస్తున్న కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతొంది. జిల్లా పోలీసులు రుపేస్ లోన్ యాప్ మోసాలపై దర్యాప్తును ముమ్మరం చేసారు. తీగ లాగితే డొంక కదిలినట్లు విదేశాల నుండి నడిపిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులను…
సంక్షేమంలో ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట
-రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా
కడప ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు పెద్ద పీట వేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ…
నగర పరిశుభ్రతే లక్ష్యం-కమీషనర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్
కడప ముచ్చట్లు:
కడప నగరం పరిశుభ్రతే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పని చేయాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ వెల్లడించారు మార్నింగ్ విసిట్ లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి గౌస్ నగర్, సంజన సర్కిల్, అప్సర…
గండికోటకు మహర్దశ
కడప ముచ్చట్లు:
కడప జిల్లాలోని గండికోటకు మహార్ధశ రాబోతోంది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు, హోటళ్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. గండికోటను ఒబెరాయ్ హోటల్స్ ప్రతినిధులు పరిశీలించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం…
అంతర్ రాష్ట్ర గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన పోలీసులు
కడప ముచ్చట్లు:
కోవిడ్ 19 బారిన పడి మృతి చెందిన కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్న అంతర్ రాష్ట్ర గ్యాంగ్ గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడప జిల్లా ఎస్పీ కె…
చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి-ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్
కడప ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా "ఆపరేషన్ ముస్కాన్" లో భాగంగా వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రుల కు కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగిస్తున్నట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. మంగళవారం మైదుకూరు అర్బన్,…
సామాజిక మాధ్యమాల్లో మనీ రిక్వెస్టులకు స్పందించవద్దు-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్ వారి పేరుతో.. ఫేక్ అకౌంట్ల ద్వారా డబ్బులు అడుగుతున్నట్లు.. తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి తప్పుడు మెసేజీలకు ఎవరూ స్పందించవద్దని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మంగళవారం ఒక ప్రకటన…
పర్యాటకాభివృద్ధికి విస్తృత ప్రచారం అవసరం
కడప ముచ్చట్లు:
పర్యాటకరంగం అభివృద్ధి కావాలంటే విస్తృతమైన ప్రచారం అవసరమని అందుకు మీలాంటి ప్రచారకులు, సంస్థలు ఎంతైనా అవసరమని రాష్ట్ర టూరిజం అభివృద్ధి అథారిటి సిఇఓ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండి ఐఏఎస్ అధికారి కె. కన్నబాబు…
కడపలో పలు ప్రాంతాలను తనిఖీ చేసిన కమీషనర్
కడప కార్పొరేషన్ ముచ్చట్లు:
మార్నింగ్ విజిట్ లో బాగంగా నగర పాలక కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ సోమవారం తెల్లవారు జామున 5 గంటల నుండి 45 వ వార్డు ఊటుకూరు, బాలాజీ నగర్, భగత్ సింగ్ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాలను తనిఖీ చేశారు.ఆ పంతాల నందు…
అర్జీదారుల సమస్యల పై సత్వర చర్యలు తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన "స్పందన" కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని…