Browsing Category

గుంటూరు

సెకండ్ జాబితా…. ఇరవై మంది ఔట్

గుంటూరు ముచ్చట్లు: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ విస్తృత కసరత్తు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా పలువురు నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం కార్యాలయానికి వచ్చినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,…

ఆర్యవైశ్య మహసభ అధ్యక్షుడిగా గుడివాడ వెంకట రవీంద్ర కుమార్

గుంటూరు ముచ్చట్లు: ఆర్యవైశ్యుల రాజకీయ ఆర్థిక స్థితిగతులను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుడివాడ వెంకట రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.గుంటూరులో స్థానిక అశోక్ నగర్ లో…

47 రోజులు ఆడుదాం..ఆంధ్రా…

గుంటూరు ముచ్చట్లు: ఆడుదాం ఆంధ్రాపోటీలను సీఎం జగన్‌ గుంటూరు జిల్లానల్లపాడులోనిలయోలా కాలేజీలో ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం మాట్లాడిన జగన్... ఈ స్పోర్ట్స్ ఈవెంట్ దేశ చరిత్లోనే…

యాష్ అరెస్టు ను ఖండించిన టీడీపీ నేతలు

గుంటూరు ముచ్చట్లు: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు అమెరికా నుంచి వచ్చిన తెదేపా ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త యష్ బొద్దులూరిపై సీఐడీ పోలీసుల దాష్టీకం ఏమిటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.సీఐడీ పోలీసుల తీరు వైకాపా కార్యకర్తల…

ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి

గుంటూరు ముచ్చట్లు: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజాము నాలుగు గంటలకు ఉత్తర ద్వారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి…

 అభ్యర్ధుల ఎంపికపై ఆచితూచి అడుగులు

గుంటూరు ముచ్చట్లు: అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేసారా అంటే అవుననే అనిపిస్తుంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం అనేక నిర్ణయాలు తీసుకొంటున్నారు పవన్.. పొత్తును…

మంగళగిరిపై జనసేనాని గురి

గుంటూరు ముచ్చట్లు: జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైసీపీకి ఏ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థులను…

పోటీకి నో అంటున్న గల్లా

గుంటూరు ముచ్చట్లు: పాతూరి రాజగోపాల నాయుడు ఫ్రీడయ్ ఫైటర్, రాజకీయవేత్త, కిసాన్ లీడర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈయన రాజకీయ గురువు. ఈయన కుమార్తె గ‌ల్లా అరుణ‌కుమారి  త‌న తండ్రి నుంచి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుచ్చుకున్నారు.…

రీ ఎంట్రీ లగడపాటి..

గుంటూరు ముచ్చట్లు: లగడపాటి రాజగోపాల్. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు…

గుంటూరులో అనసూయ సందడి

గుంటూరు ముచ్చట్లు: గుంటూరులో సినీనటి అనసూయ సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆమె డ్యాన్స్‌ చేస్తూ అభిమానుల్ని ఉత్తేజపరిచారు.వైవిధ్యభరితమైన కొత్త…