పశ్చిమగోదావరి

అనధికార ఆసుపత్రిలపై దాడులు

Date:29/04/2021 తాడేపల్లిగూడెం ముచ్చట్లు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూ డెం, తణుకు పట్టణాల్లోని కరోనా బాధితులకు అనధికార వైద్యం చేస్తున్న ఆసుపత్రులపై విజిలెన్సు అధికారులు దాడు లు చేశారు. తణుకులో జేకే హాస్పటల్ వైద్యుడు

Read more

మాస్కులు లేకుంటే జరిమానాలు

Date:16/04/2021 ఏలూరు ముచ్చట్లు ఆకతాయిల పై పోలీసులు కొరడా జులిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మార్కు ధరించని వారిపై పోలీస్ అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద

Read more

నరసాపురంలో ఓటింగ్

Date:08/04/2021 ఏలూరు ముచ్చట్లు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు నర్సాపురం మండలాల్లో పోలింగ్ ప్రారంభమైంది 118 ఎంపీటీసీ స్థానాలు,  రెండు జెడ్ పి టి సి స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు 150

Read more

షటిల్ ఆడుతూ కుప్పకూలిన సీఐ, సెకన్లలోనే.. తీవ్ర విషాదం 

Date:24/03/2021 పశ్చిమగోదావరి ముచ్చట్లు: భగవాన్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా గణవరంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ షటిల్ ఆడటం ఆయన అలవాటు. ఎప్పటిలాగే గణవపరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడేందుకు వెళ్లారు.పశ్చిమగోదావరి జిల్లాలో

Read more

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల సమావేశాలు

Date:16/02/2021 ఏలూరు  ముచ్చట్లు: పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగవ దశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పిం చబడిన ఓటు హక్కును వినియో గించుకునే

Read more

కారు ఢీకొని యువకుడు మృతి

Date:22/01/2021 ఏలూరు ముచ్చట్లు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూ డెం పట్టణంలోని దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై కారు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొయ్యలమూడి పృద్వి గత కొంత

Read more

క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి అల్లు అర్జున్ విరాళం

Date:08/01/2021 ఏలూరు ముచ్చట్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గత సంవత్సరం సంక్రాంతి కి  అల్లు అర్జున్ పాలకొల్లు వచ్చినప్పుడు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దర్శించుకుని 18 లక్షల రూపాయలతో గోసాల,మరియు రధ

Read more

తెలుగుముచ్చట్లు శుభాకాంక్షలు

Date:31/12/2020 పుంగనూరు ముచ్చట్లు: పాఠకులకు , ప్రకటనదారులకు , శ్రేయోబిలాషులకు , సిబ్బందికి తెలుగు ముచ్చట్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు . నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ …తెలుగుముచ్చట్లు యాజమాన్యం.

Read more