Browsing Category

ఆంధ్రప్రదేశ్

దుకాణాల్లో విజిలెన్స్ దాడులు…

ఏలూరు ముచ్చట్లు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని సత్రంపాడు ప్రాంతంలో గల కిరీటి జనరల్ స్టోర్, పద్మావతి మాల్, కె ఆర్.షాపింగ్ మాల్ దుకాణాల్లో విజులెన్సు ఆధికారులు దాడులు జరిపారు. వంట నూనె ఎమ్మార్పీ ధరలకంటే అధికంగా విక్రయిస్తున్నారనే…

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు-బెల్లంకొండ సురేష్..

హైదరాబాద్ ముచ్చట్లు: నన్ను నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే నా ఫై నమోదు అయిన కేసుఅని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. నాకు శరన్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నా ఫై నా కొడుకు ఫై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి…

బద్వేలు అగ్నిమాపక అధికారి ఆత్మహత్య

-కర్నూలు జిల్లాలో ఘటన బద్వేలు ముచ్చట్లు: బద్వేలు అగ్నిమాపక అధికారి ఓబులేసు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు వివిధ కారణాల వల్ల ఓబులేసు నెల రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు అప్పటి నుంచి ఆయన తన సొంత జిల్లా అయిన…

మహిళాపోలీస్ కు వేధింపులు..

-తక్షణమే స్పందించిన విజయవాడ సిపి కాంతిరానా... -వేధింపులకు గురి చేసిన హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ సస్పెండ్. . -బాధితురాలికి అండగా నిలిచిన బెజవాడ పోలీసులు. విజయవాడ ముచ్చట్లు: నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్…

ఆర్ ఐ అవినీతి లీలల పై అధికారులు ఆరా

-తాసిల్దార్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆర్ ఐ -ఏసీబీ దాడులు చేసినా తీరు మార్చుకోని వైనం -ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా ఇబ్రహీంపట్నం ముచ్చట్లు: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి కంపు కొడుతున్న తీరుపై, ఆర్ ఐ చేస్తున్న…

యువత సన్మార్గంలో నడుచుకోవాలి-పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత.

పెగడపల్లిముచ్చట్లు: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాంబద్రుని పల్లి  గ్రామంలో పెగడపల్లి ఎస్ఐ కొక్కుల శ్వేత శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.  నేరాల నియంత్రణపై గ్రామంలోని యువతతో ఎస్ఐ అవగాహన సదస్సు నిర్వహించారు. నేరాలను అరికట్టేందుకు…

బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య…బంధువుల అందోళన..

మహబూబాబాద్  ముచ్చట్లు: డీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ వేదింపులు భరించలేక ఓ దళిత ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా  కేసముధ్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అన్నేపాక…

 మారనున్న రేషన్ షాపుల అడ్రస్.

హైదరాబాద్ ముచ్చట్లు: చౌకధరల దుకాణాల రూపురేఖలు మారనున్నాయి. డీలర్లకు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు కేంద్రం వివిధ రకాల ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటర్‌నెట్‌, పౌరసేవలను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం బియ్యం…

ముందుకు సాగని పరిశ్రమల తరలింపు..

హైదరాబాద్ ముచ్చట్లు: సిటీ శివారులో ఇండ్ల మధ్యన ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తామని రాష్ట్ర సర్కార్ప్రకటన చేసి ఏండ్లైనా  ఆచరణలో చేసి చూపట్లేదు. దీంతో కాలుష్య పరిశ్రమల బాధ ఇంకెన్నాళ్లోనని జనాలు బతుకెళ్లదీస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద…

 మట్టి పాత్రలకు మళ్లీ డిమాండ్..

హైదరాబాద్ ముచ్చట్లు: రెండేళ్లుగా సమ్మర్ సీజన్లో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన  మట్టి పాత్రల  తయారీదారులు ఈ ఏడాదిపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. కరోనా తీవ్రత బాగా తగ్గడంతో  ఈసారైనా బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు.…