Browsing Category

ఆంధ్రప్రదేశ్

భారీగా పెరుగుతున్న సివిల్ సెటిల్ మెంట్లు…

హైదరాబాద్ ముచ్చట్లు: మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో లీజ్, అద్దెకు దిగుతున్న వారి అరాచకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లోకి, ఖాళీ ప్రాంతంలో అగ్రిమెంట్ చేసుకుని వచ్చి చేరుతున్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయేందుకు యజమానులకు…

 కొత్త మీటర్లు టెన్షన్…

హైదరాబాద్ ముచ్చట్లు: మీటర్లు కాలిపోతే కొత్తమీటరు కొనాలనుకునే వారికి అధికభారం పడనుంది. ఆరేళ్ల కింద దేశంలో ప్రీపెయిడ్ మీటర్లకు డిమాండ్, ఉత్పత్తి లేదు. దీంతో తమకు అవసరమైన ప్రత్యేకత (స్పెసిఫికేషన్)లతో మీటర్లను ఉత్పత్తి చేయించుకోవడానికి…

 తెలంగాణలో క్రెడిట్ గేమ్..

హైదరాబాద్  ముచ్చట్లు: రాజకీయాల్లో క్రెడిట్ గేమ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది…అంటే ప్రజలకు మేలు జరిగే పని ఒకటి జరిగితే…అది మా వల్ల జరిగిందని ఒక పార్టీ…లేదు లేదు మా వల్ల జరిగిందని మరొక పార్టీ చెబుతుంది. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా చేసిన…

 నవంబర్ లో ముందస్తు ముహూర్తం…

హైదరాబాద్ ముచ్చట్లు: ఉన్న‌ట్టుండి కేసీఆర్ మ‌న‌సు మారిందా? ఏడేళ్లుగా లేనిది నిరుద్యోగుల‌పై ఒక్క‌సారిగా ప్రేమ కురిసిందా? 91 వేల ఉద్యోగాలంటే మాట‌లా? ఎవ‌రూ అడ‌క్కుండానే.. ఉద్య‌మాలు, పోరాటాలు గ‌ట్రా జ‌ర‌క్కుండానే.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి…

ఏడు మంది మహిళలకు ఏ ఎస్సైలుగా పదోన్నతి

అమరావతి ముచ్చట్లు: 7 మంది ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ నుండి మహిళ ఎస్సైలుగా పదోన్నతి కల్పించిన జిల్లా ఎస్పీ విజయ రావు.సిబ్బంది యొక్క శాఖాపరమైన సౌకర్యాలు, వారి సంక్షేమమే ప్రధమ కర్యవ్యం... వారే పోలీసు శాఖకు పునాది...ఎస్పీపోలీస్ శాఖలో…

పని లేని బౌన్సర్లు..

హైదరాబాద్ ముచ్చట్లు: సెలబ్రెటీలు ఎక్కడికెళ్లినా అక్కడి జనాలను కంట్రోల్ చేయడానికి బాడీగార్డులు ఉండాల్సిందే. పబ్‌‌లు, క్లబ్ లలో గొడవ కాకుండా బౌన్సర్లు ఫీల్డ్లో ఉంటారు. పెద్ద ఈవెంట్లకు వీరికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో చాలామంది బాడీ బిల్డర్లు…

 తగ్గుతున్న కరోనా..

న్యూఢిల్లీ ముచ్చట్లు: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం భారీ స్థాయిలో నమోదై.. మూడో వేవ్ కు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల తగ్గుముఖం పడుతోంది. దాదాపు రెండేళ్ల…

పాజిటివ్ ఓటుతో కమలం..

లక్నో ముచ్చట్లు: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ సాధించిన విజయం.. బీజేపీ విజయం కాదు, విపక్షాల ఓటమి. నిజానికి, ఇప్పుడు కాదు, 2019 ఎన్నికలకు ముందునుంచే, విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, నేల విడిచి సాము…

 సూరీడు..మరీ వేడి..

గుంటూరు ముచ్చట్లు: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరం పలుచోట్ల ఇదే సమయానికి 40 డిగ్రీల…

 ఏపీలో  ఓవర్ లోడ్ వడ్డన..

కర్నూలు ముచ్చట్లు: గృహ విద్యుత్‌ వినియోగదారులపై సర్కారు మరో భారాన్ని మోపుతోంది. ఓవర్‌ లోడ్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం కోసం ఎపి ఎస్‌పిడిసిఎల్‌ నోటీసులు జారీ చేసింది. కనెక్షన్‌ తీసుకునే సమయంలో వారి ఇంటిలో విద్యుత్తు వినియోగ అంచనాను బట్టి…