Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
జాతీయo
భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు..
తొలి విడత లక్ష మందికి..
తెలంగాణ: రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. తొలి విడతగా లక్ష మందికి రాయితీపై మోటారు సైకిళ్లను అందిస్తామని పేర్కొంది. త్వరలోనే విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపింది.…
13 రాజ్యసభ స్థానాలకు మోగిన ఎన్నికల నగారా..
ధిల్లీ: దేశం మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే ఆరు రాష్ట్రాల పరిధిలో మొత్తం 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ లో 5, కేరళలో 3,…
ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్
ముందస్తు బెయిలు దరఖాస్తును తిరస్కరించిన కోర్టు
ఆ వెంటనే కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
ఎన్ఎస్ఈ రహస్య సమాచారాన్ని ‘యోగి’తో పంచుకున్నట్టు అభియోగాలు
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది.…
మళ్లీ సీఎంగా యడ్డీ
బెంగళూర్, ఫిబ్రవరి21: దక్షిణ భారతదేశంలో బీజేపీ నుంచి మొదటి సారిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు బీఎస్ యడియూరప్ప. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం కన్నడ రాష్ట్రంలో కాషాయం పార్టీ అధికారంలో…
పంజాబ్ కాంగ్రెస్ లో మరో వివాదం
ఛండీఘడ్, ఫిబ్రవరి 19: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కొత్త రాజకీయ రగడ మొదలైంది. ఆ రాష్ట్రంలో ప్రచార పర్వం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు కూడా అదే స్ధాయిలో చేరుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రివాల్,…
మిలాన్ నావికా విన్యాసాలు ప్రారంభం
విశాఖపట్నం: విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మిలాన్-2022 పేరుతో అంతర్జాతీయ నావికా విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాకం ఎగరేసిన గుర్తుగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న…
ఇంకా పెరగనున్న వాహానాల ధరలు
ముంబై, ఫిబ్రవరి 17: దేశంలో కరోనా కారణంగా రెండేళ్లుగా వాహనాలకు పెద్దగా డిమాండ్ లేదు. కానీ వాహనాల ధరలు పెరగుదల వెనుక ఉన్న కారణమేమిటి అనేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంచే ముడి పదార్థాల ధరల పెరుగుదల. వాహనాలు, స్కూటీలు తయారీలో ఎక్కువగా…