Browsing Category

Andhra

30వ రోజు అన్నదాన కార్యక్రమం

సూర్యపేట ముచ్చట్లు: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో 30వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అన్నదాతలు, రేపాల పురుషోత్తం ధర్మపత్ని ఉషారాణి, కుమారులు యాదగిరి ధర్మపత్ని శిరీష,…

కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి రావాలి

నిర్మల్ ముచ్చట్లు: నిర్మల్  జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం జరిగింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ  కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలో ఎన్నికలుండే అవకాశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా…

రైతుల తిరుగుబాటు ముఖ్య నేపథ్యంలో `నాగలి`

హైదరాబాద్ ముచ్చట్లు:  1995లో `తపస్సు`  అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి`…

సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి,అమిగోస్…

హైదరాబాద్ ముచ్చట్లు: కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్…

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో వెంక‌ట స‌తీష్‌ కిలారు, వృద్ధి …

హైదరాబాద్ ముచ్చట్లు: RRRతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  RC15 చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న హీరోగా మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా…

ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట

న్యూ ఢిల్లీ ముచ్చట్లు: ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోరట్ఉ  స్టే ఇచ్చింది. హై కోర్టు ఇచ్చిన తీర్పులోని 3 నుంచి ఏడు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అమరావతి…

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా: సిఐ ప్రమోద్ కుమార్

సంతోష్ నగర్ ముచ్చట్లు: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా ఉంటుందని సిఐ ప్రమోద్ కుమార్ అన్నారు. సోమవారం సంతోష్ నగర్ చౌరస్తాలో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్…

గూటిబయలు లో ఉద్రిక్తత

సత్యసాయి ముచ్చట్లు: సత్య సాయి జిల్లా గాండ్లపెంట మండలం గూటి బయలు గ్రామం వద్ద ఉద్రికత నెలకొంది. ఇక్కడి తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ గిన్నిస్ రికార్డ్ ఎక్కిన  విషయం తెలిసిందే. మాను మధ్యలో గల తిమ్మమాంబ గుడిని ఎండోమెంట్ వారు స్వాధీన పరుచుకోవాలని…

రోడ్డెక్కిన రైతులు

పామర్రు ముచ్చట్లు: కృష్ణాజిల్లా పామర్రు మండలంలో రైతులు రోడ్డెక్కారు, రైతు భరోసా కేంద్రంలో పరీక్షించి పంపిన ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరించడంతో , పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై ధాన్యం బస్తాలతో రైతులు ధర్నా చేపట్టారు.…

తహసిల్దార్ కార్యాలయం వద్ద జనసేన రైతు దేవోభవ నిరసన కార్యక్రమం

విస్సన్న పేట ముచ్చట్లు: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతు దేవోభవ నిరసన కార్యక్రమాన్ని తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు షేక్…