Browsing Category

ఆరోగ్యo

పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: సీపీ. చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ సిబ్బంది కి ఆరోగ్య కార్డుల పంపిణీ: మంచిర్యాల జిల్లా: పోలీసులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని, అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు దిగుతారని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్…

ఆస్పత్రి నుంచి సీఎం డిశ్చార్జ్..!

కేసీఆర్ కు గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవు : యశోద వైద్యులు హైదరాబాద్: స్వల్ప అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ కు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. యశోద ఆస్పత్రి నుంచి ప్రగతిభవన్ కు…

కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత.. ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు గుండె, యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది.…

12-17 ఏళ్ల పిల్లల కోసం మరో టీకా.. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

ధిల్లీ: దేశంలో పిల్లల కోసం మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 12-17 ఏళ్ల పిల్లల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన కొవొవాక్స్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొన్ని షరతులతో అనుమతించినట్లు…