Browsing Category

Political

 కమలం గూటికి మాజీ ఐపీఎస్…?

హైదరాబాద్  ముచ్చట్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. చేరికలపై మరింత ఫోకస్ పెట్టారు. చేరికల కమిటీని ఏర్పాటు చేసుకున్న కమలదళం.. మేధావులు, విద్యావంతులను పార్టీలోకి…

17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తుకు అవకాశం..ఈసీ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ ముచ్చట్లు  ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18…

బెంగాల్లో బీజేపీ మండ్ గేమ్

కోల్ కత్తా ముచ్చట్లు పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలే చేసింది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోం మంత్రి అమిత్ షా, సారధ్యంలో బీజేపీ శక్తి యుక్తులన్నీ ప్రయోగించి  పోరాడింది. అయినా ఫలితం దక్కలేదు. రెండు…

టీడీపీ వైపు..అవంతి చూపు

విశాఖపట్టణం ముచ్చట్లు: అయ్యయో మంత్రి పదవీ పోయెనే.. ఉన్నది కాస్తా ఊడింది.. పరువంతా గంగలొ కలిసిందీ.. టికెట్ వస్తుందో రాదో తెలియదే’ అని పాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు…

జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ..!

రాహుల్ తో భేటీ తర్వాత... గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయా: జగ్గారెడ్డి దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సేజ్ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం…

మద్యం దుకాణం ధ్వంసం చేసిన మాజీ సీఎం..!

భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి కోపం వచ్చింది. మద్యాన్ని నిషేధించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న ఆమె.. తాజాగా భోపాల్లోని ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఓ బండరాయితో లిక్కర్ దుకాణంలోకి నేరుగా వెళ్లిన ఆమె మద్యం బాటిళ్లను…

మోదీతో యోగి ఆదిత్యనాథ్ భేటీ..

దిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ఘన విజయం తర్వాత యోగి ఆదిత్యనాథ్ తొలిసారి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్రమోదీతో ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీ అనంతరం…

శాసన మండలి చైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్..

హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ పదవి కోసం తెరాస ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మహమూద్ అలీ, సత్యవతి రాతోడ్, జగదీష్ రెడ్డి తదితరులతో కలిసి శాసనసభ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ…

రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి భేటీ..!

తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ లో ఉప్పూనిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా నేరుగా పీసీసీ చీఫ్ను లక్ష్యంగా చేసుకుని జగ్గారెడ్డి విమర్శలు…

అహ్మదాబాద్ లో మోదీ భారీ రోడ్ షో..

అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న…