Browsing Category

Crime

కవిత, రేవంత్ ట్వీట్ వార్..?

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై రాహుల్ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విటర్ లో సంఘీభావం తెలపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని చెప్పారు. పంజాబ్, హరియాణాలో చేసినట్లు తెలంగాణ ధాన్యం…

బెంగాల్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..?

కోల్కత: పశ్చిమ బెంగాల్ శాసనసభలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బీరూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి ఎమ్మెల్యేలు…

సీఎం పై యువకుడి దాడి..!

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. సీఎం సొంత ఊరైన కితాపూర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి యత్నించిన వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది. అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు…

సాయుధ బలగాలకు 100 రోజుల సెలవులు.!

దిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)కు చెందిన జవాన్ల కుటుంబాలకు గుడ్ న్యూస్ తమ  న్యూస్. ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబంతో గడిపేందుకు జవాన్లకు అనుమతించాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదన త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ…

కేటీఆర్ అమెరికా పర్యటన.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ

న్యూయార్క్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)లో పర్యటిస్తోన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన బృందానికి వివిధ సంస్థల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఇవాళ వరల్డ్ టాప్ ఫార్మా కంపెనీలతో కేటీఆర్ బృందం…

గుర్తుకొస్తున్నాయి.. న్యూయార్క్ నగర వీధుల్లో కేటీఆర్

న్యూయార్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన కేటీఆర్.. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన…

కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు..

హైదరాబాద్ ముచ్చట్లు: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్షుక్ నగర్ లో ఉన్న కనక దుర్గ దేవాలయం  వద్ద 101 కొబ్బరికాయ లతో మొక్కు తీర్చుకున్నారు.  టిఆర్ఎస్ నాయకులు. నిన్న…

పేటీఎంకు ఆర్బీఐ షాక్‌

ముంబై ముచ్చట్లు: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేదం విధించింది. పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించి కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.…

డీసీసీబీ బ్యాంక్‌లో భారీ స్కాం.. 11 మంది సిబ్బంది సస్పెండ్.

ఆదిలాబాద్‌   ముచ్చట్లు: జిల్లాలోని బేల మండలంలో గల డీసీసీబీ బ్యాంక్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. బ్యాంకులో రూ.2.8 కోట్ల నిధులు గోల్‌మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయలను బ్యాంక్ సిబ్బందే కాజేశారనే ఆరోపణలపై బ్యాంక్…

 ఆప్ సునామీకి మంత్రులు ఓటమి.

న్యూఢిల్లీ ముచ్చట్లు: ఎన్నికల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఉద్ధండులనుకున్న వారు.. ప్రభంజనంలో కొట్టుకుపోతారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరిగింది. ప్రస్తుత సీఎం చన్నీ సహా అన్ని పార్టీల్లోనూ సీఎం అభ్యర్థులు…