యాదాద్రి

కర్ఫ్యూ నేపద్యం లో యాదాద్రి ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు

Date:20/04/2021 యాదాద్రి  ముచ్చట్లు: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనున్ననేపథ్యంలో యాదాద్రి ఆలయానికి వచ్చే క్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు

Read more

బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్నిప్రారంభించిన కలెక్టర్

Date:31/03/2021 యాదాద్రి భువనగిరి ముచ్చట్లు: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ యొక్క పదమూడవ ప్రాంతీయ కార్యాలయాన్ని కలెక్టర్ అనితా రామచంద్రన్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ లు ప్రారంభించారు.

Read more

యాదాద్రి ఆలయంలో 36 మందికి కరోనా

Date:29/03/2021 యాదాద్రి ముచ్చట్లు: యాదాద్రి ఆలయంలో 36 మందికి కరోనా పాజిటివ్​ అని తేలింది. వీరిలో 14 మంది ఆలయ పూజారులు, 17 మంది స్టాఫ్, బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఐదుగురు రుత్వికులు ఉన్నారు.పరిసర గ్రామాల్లోనూ

Read more

పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేత

Date:24/03/2021 యాదాద్రి ముచ్చట్లు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల

Read more

 యాదాద్రిలో తిరుకల్యాణ మహోత్సవం

Date:22/03/2021 యాదాద్రిముచ్చట్లు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలో స్వామిఅమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ కల్యాణోత్సవంలో కలెక్టర్ అనితారామచంద్రన్ పాల్గొన్నారు. టీటీడీ తరఫున తిరుమల ముఖ్య అర్చకులు

Read more

మత్స్యావతారంలో నారసింహుడు

Date:17/03/2021 యాదగిరిగుట్ట ముచ్చట్లు: :స్వయంభూ నారసింహుడు కొలువుదీరిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహ్మస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. నేడు మూడవరోజు శ్రీ లక్ష్మీనర్సింహ్మ స్వామి వారిని మత్స్యావతారంలో అలంకరించిన వేద

Read more

యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు

Date:15/03/2021 యాదాద్రి భువనగిరి ముచ్చట్లు: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం  ఉదయం

Read more

ఐకానిక్ ఎలిమెంట్ గా యాదాద్రి

Date:15/03/2021 నల్గొ్డ ముచ్చట్లు: యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం విధించింది. దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా

Read more