Browsing Category

Telangana

జోష్ గా రాహుల్ యాత్ర

హైదరాబాద్ ముచ్చట్లు: తెలంగాణలో జరుగుతున్న భారత్‌జోడో యాత్రలో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. చిన్నపిల్లలతో కలిసిపోయి పిల్లాడిలా రన్నింగ్‌ రేసులో పాల్గొన్నారు. ఆ తర్వాత క్రికెట్‌ కూడా ఆడారు. ఆయన నడిచే స్పీడు.. జనంతో కలిసే విధానం, బ్యాటింగ్…

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

-ఈసీకి పిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి హైదరాబాద్ ముచ్చట్లు: సీఎం కేసీఆర్ ను కలిసానని తన పై వస్తున్న వార్తల పై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి గురువారం ఈసీ కి ఫిర్యాదు చేసారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్…

ఆరుగురు నాన్ లోకల్స్ పై కేసులు-సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్ ముచ్చట్లు: మునుగోడు నియోజకవర్గంలో బుధవారం జరిగిన ఘటన ల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  నాన్ లోకల్ వాళ్ళు ఇంకా మునుగోడు…

మునుగోడుకు బండి..

అర్థరాత్రి హైడ్రామా... అరెస్ట్ హైదరాబాద్ ముచ్చట్లు: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం లోనే ఉండి ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని…

 పవన్ ఇంటిపై రెక్కీ..?

హైదరాబాద్ ముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు రాజధానులు అంశం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర – 2 కు పలు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జససేన…

నెక్లస్ రోడ్ లో ఫార్ములా ట్రాక్..

హైదరాబాద్ ముచ్చట్లు: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ మహానగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక అవుతోంది. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు…

గులాబీ స్టింగ్ ఆపరేషన్ కు స్పందన కరువు

న్యూఢిల్లీ ముచ్చట్లు: కేసీఆర్ టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆ క్షణం నుంచీ జాతీయ పార్టీల నాయకులు ఆయనను కలుసుకోవడానికే ఇష్ట పడటం లేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ పై నిత్యం విమర్శల వర్షం కురిపించే తృణమూల్ కాంగ్రెస్,…

బస్సు, కారు ఢీ…నలుగురు దుర్మరణం

సంగారెడ్డి ముచ్చట్లు: సంగారెడ్డి జిల్లా అందొలు మండలం కన్సాన్ పల్లి వద్ద నాందేడ్ - అకొలా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆర్టీసి బస్సు, కారు ఢీ కొనడంత కారులో ప్రయాణినిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పొగమంచు…

ప్రియురాలికి బూత్ మెసేజ్ లు…ఫ్రెండ్ హత్య

హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్‌‌లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడని.. తన స్నేహితుడ్నే చంపేశాడు ప్రియుడు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు కానీ, చివరికి పోలీసులకు అతడు అడ్డంగా…

ప్రాణం తీసిన ఫోన్

హైదరాబాద్ ముచ్చట్లు: ఓ విద్యార్థి తనతో పాటు స్కూల్‌ కు సెల్‌ఫోన్‌ తెచ్చుకోవడంతో.. ప్రిన్సిపల్‌ తనను సస్పెండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అనుకున్నాడో.. లేక విద్యార్థుల ముందు అవమానంగా భావించాడో తెలియదు.. మనస్తాపానికి…