Natyam ad

భీంపూర్ మండలం లో పశువుల పై పులుల దాడి

భయందోళనలో స్థానికులు


అదిలాబాద్ ముచ్చట్లు:


ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం తో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు వరుసగా పులులు పశువుల మందపై దాడులు చేస్తుండటంతో స్థానికులు బయటకు వెళ్ళడానికి జంకుతున్నారు… ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసి శివారులో పులుల గుంపు పశువుల మంద పై దాడి చేయడంతో రెండు పశువులు మృతి చెందాయి గత వారం రోజులుగా పులులు భీంపూర్, జైనథ్ మండలాల్లో సంచరిస్తూ నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పొలం పనులు వెళుతున్న రైతులు గుంపులు గుంపులుగా వెళ్లాలని కోరారు.

 

Post Midle

Tags: Cattle attacked by tigers in Bhimpur mandal

Post Midle

Leave A Reply

Your email address will not be published.