పుంగనూరులో 27న పశువుల పరుష వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీమాణిక్యవరదరాజస్వామి రథోత్సవ పశువుల పరుష వేలం ను ఈనెల 27న నిర్వహిస్తున్నట్లు ఏసీ ఏకాంబరం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు సాయంత్రం 4 గంటలకు పరుష వేలంలో పాల్గొనే వారు రూ.10 వేలు ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. వేలం పాట పూర్తికాగానే పూర్తి డబ్బు చెల్లించాలని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు ఈవేలంపాటలో పాల్గొనాలని కోరారు.

Tags; Cattle auction on 27th at Punganur
