Natyam ad

విశాఖ డ్రగ్ కంటైనర్ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం.

విశాఖ ముచ్చట్లు:

నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం.6 రకాల నిషేధిత డ్రగ్స్ అవశేషాలు గుర్తింపు.. డ్రై ఈస్ట్ తో కలిపి డ్రగ్స్ రవాణా.శాంపిల్స్ సేకరించాక.. మరొక కంటైనర్ లోకి మార్చి ప్రత్యేక సీల్ వేసిన సీబీఐ.మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక.

 

Post Midle

Tags: CBI investigation on Visakha drug container case is in full swing.

Post Midle