ఏపీలో పోలీస్ అధికారులపై సీఈసీ సీరియస్

విజయవాడ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు. ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు. ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ ఆదేశాలు.విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా పై బదిలీ వేటు.ఇంటలిజెన్స్ చీఫ్ పిఎస్ ఆర్ ఆంజనేయులు , పోలీస్ కమిషనర్ కాంతిరాన టాటా లు వైసీపీ తో అంటకాగుతున్నారని తెలుగుదేశం ఆరోపణలు.

 

Tags:CEC is serious about police officers in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *