జీవీఎంసీ కార్మికుల సంబరాలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
న్యూఇయర్ గిఫ్ట్ రాష్ట్రంలో ఉద్యోగులు,కార్మికుల జీతాలు పెంపు నిర్ణయాన్ని హర్షిస్తూ విశాఖలో జీవిఎంసీ కార్మిక సంఘాలు సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గోన్న ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్
రెడ్డి పాల్గోని సిఎం చిత్రపఠానికి పాలాభిషేకం నిర్వహించారు.రాష్ట్రంలో ఆర్దిక సంక్షోభం ఉన్నప్పటికీ ఉద్యోగులు,కార్మికులకు ఇచ్చిన హామీ మేరకూ జీతాలు పెంచిన ఘనత సిఎం జగన్ కు దక్కుతుందని
చెప్పారు.కార్మికుల, ఉద్యోగుల పక్షపాతి గా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాయని కొనియాడారు. ఉద్యోగులకు వయోపరిమితి తో పాటు జీతాలు పెంచిన
జగన్ కార్మికుల కష్టాన్ని గుర్తించి 23 శాతం ఫిట్ మెంట్ అందించడమే కాకుండా ,62 సంవత్సరాల వరకు వయోపరిమితిని  పెంచారని అన్నారు. యాంకర్ … ఏపీ ఫైబర్ కి సంబందించి అక్రమాలపై విచారణ
జరుగుతోందని ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.విశాఖలో మాట్లాడుతూ ఈ విషయంలో బాద్యులపై చట్టరిత్యా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.టెరా సాఫ్ట్ పై కూడా సిబిఐ విచారణ
జరుగుతుందని దీంట్లో కూడా ఎవైనా అవకతవకలు జరిగినట్లు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బాక్సుల కొరతపై స్పందించిన ఆయన కొత్త కంపెనీలను ఆహ్వానించడం జరిగిందని
సాంకేతిక పనులు అనంతరం బాక్సులు అందించి తద్వారా కనెక్షన్లను పెంచుతామని చెప్పారు.పోల్ ట్యాక్సులపై స్పందించిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా టాక్సులు వసులు చెయ్యడం లేదని స్పష్టం
చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Celebrating GVMC workers

Natyam ad