Date:04/12/2019
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని బాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు , మాజీ ఎంపీపీ నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్రాహ్మణసంఘ కార్యదర్శి బాబు, అంజుమన్ సెక్రటరీ అమ్ము, కోఆప్షన్ మెంబర్ ఖాదర్‌బాషా, ఎంసీవో రెడ్డెప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు బాస్కర్రెడ్డికి శాలువక ప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి నేతలు అస్లాం మురాధి, శంకరప్ప, గ్యాస్ గుర్రప్ప, పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి చేసుకోవడం…అమ్మాయిలను అమ్మేసే ముఠా
Tags: Celebrating the birthday of Akixani Baskarreddy