https://www.telugumuchatlu.com/khairatabad-gananaths-idol-making-puja-begins/

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టినందుకు సంబరాలు

Date:05/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ బుధవారం శంఖుస్థాపన చేయడంతో పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. కుమ్మరవీధిలోని యువకులు కలసి రాముని చిత్రపటానికి పూలమాలలు వేసి,పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులతో హిందూవులలో మనోధైర్యం నెలకొందన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. హిందూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు చేసుకున్నారు.

ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ తయారీ పూజ ప్రారంభం

Tags: Celebrating the construction of the Rama Mandir in Ayodhya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *