మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Date;28/02/2020

మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుమలముచ్చట్లు:

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 5 నుండి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.
– మార్చి 5న శ్రీ కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి.
– మార్చి 10న లక్ష్మీ జయంతి.
– మార్చి 21న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
– మార్చి 25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Tags;Celebrations at Srivari Temple in March

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *