Natyam ad

అమలాపురంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

అమలాపురం ముచ్చట్లు:


అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అమలాపురానికి చెందిన గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడంతో అభిమానులు సంబరాలుమిన్నంటాయి. కోనసీమ నుంచి తొలిసారిగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి రుద్రరాజు. అమలాపురం గడియారం సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.పార్టీ కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడు వరకు చేరిన గిడుగు రుద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు రుద్రరాజు సారధ్యంలో పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

 

Tags: Celebrations of Congress ranks in Amalapuram

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.