కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు

పెద్దపల్లి ముచ్చట్లు:

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు , పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయ రమణారావు  భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి, బొడ్డుపల్లి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ బుత గడ్డ సంపత్, ఈర్ల స్వరూప, టి సుభాష్ రావు, కొమరిశెట్టి శ్రీకాంత్, సర్వర్ పాషా,  కొలిపాక శోభ, సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, బొడ్డుపల్లి తిరుపతి, నదీమ్, గులాం కాజా పాషా, కీర్తి రాజయ్య, గజ్జల కనకయ్య, భీమజ్ సురేందర్, బొంకురి నర్సయ్య, గుడికందుల శ్రీనివాస్, గంగుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Tags: Celebrations of the ranks of the Congress party

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *