తిరుమలలో ప్రముఖులు

తిరుపతి ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, అన్నా
రాంబాబు, సినీ నటి ఇషాన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ
అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
 
Tags: Celebrities in Thirumala

Leave A Reply

Your email address will not be published.