Natyam ad

శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.విఐపీ విరామ సమయంలో తెలంగాణా బీజేపీ ఎంపి అరవింద్, వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఎంపి గురుమూర్తి, టిడిపి నేత దేవి నేని ఉమా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను వారికి అందించారు.అయోద్యంలో రామ మందిరం ప్రారంభోత్సవానికి పార్టీలకు అతీతంగా పాల్గోనాలని ఎంపి అరవింద్ పిలుపునిచ్చారు.

 

Tags: Celebrities who visited Srivara

Post Midle
Post Midle