ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి

అమరావతి ముచ్చట్లు :

 

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతినిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు నివాళలర్పించారు. ఎన్టీఆర్ ను యుగపురుషుడు తో పోల్చిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్న ఇస్తే తెలుగువారికి దక్కిన గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు కూడా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags: Celebrity tribute to NTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *