జర్నలిస్ట్ కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం

ఢిల్లీ ముచ్చట్లు :

 

జర్నలిస్ట్ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరోనా తో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. మొత్తం 67 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నగదు వారి అకౌంట్స్ లో జమచేశారు. జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి ఈ మొత్తం అందజేశారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags; Center provides financial assistance to journalist families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *