ఎన్నికల అర్హతలపై పెట్టిన.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
అమరావతి ముచ్చట్లు:
పదవ తరగతి పాస్ అయితేనే సర్పంచ్ , వార్డ్ మెంబర్స్ పోటీకి అర్హులు. డిగ్రీ పాస్ అయితేనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే పోటీకి అర్హులు. తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం. మంచి నిర్ణయం అంటున్న విద్యాధికులు.స్వాగతిస్తున్న ప్రజా ప్రతినిధులు.

Tags: Central cabinet decision on election qualifications
