రేపు కేంద్ర కేబినెట్ భేటీ

ఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. దేశంలో కరోనా కేసుల పరిస్థితి, మరణాల రేటు, బ్లాక్ ఫంగస్ ఉధృతి పై చర్చించనున్నారు. కరోనా తగ్గింపునకు అనుసరించాల్సిన పలు అంశాలపై చర్చించనున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించిన మందుల కొరతపై చర్చించ నున్నారు. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Central Cabinet meeting tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *