ప్రజా నంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

విశాఖపట్నం ముచ్చట్లు:


ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వం లక్ష్య మని కేంద్ర విదేశీ వ్యవ హారాల సహాయ శాఖ మంత్రి మురళీ ధరన్ అన్నారు.విశాఖ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి దారులతో ముఖా ముఖి కార్యక్రమం లో మంత్రి పాల్గున్నారు.పథకాలు అందుతు న్న తీరును లబ్ధిదారులుతో మాట్లాడి తెలుసుకున్నా రు.అనేక సంక్షే మ పధకాలను ప్రజలకు అందిం చే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నా రని మంత్రి మురళీ ధరన్ తెలిపారు. యువ తకు విద్యతో పాటు నైపుణ్యం అవసర మని మోదీ ప్రభుత్వం ఆదిశ గా ముందుకు వెళ్తున్నారని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది స్వతంత్ర సమరయోధులను మోదీ ప్రపం చానికి పరిచయం చేస్తు న్నారని తెలియజేసారు.సాగర్ మాల ప్రాజెక్ట్ క్రింద విశాఖ పోర్టును అభివృద్ధి చేస్తున్నా రని అన్నారు.

 

Tags: Central Government’s objective is public welfare

Leave A Reply

Your email address will not be published.