అమృత సరోవర్ చెరువును,చెక్ డ్యామ్ ను పరిశీలిస్తున్న కేంద్ర జలసక్తి అభియాన్ కమిటీ బృందం
సదుం ముచ్చట్లు:
గురువారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం,సదుం మండలం,తాటిగుంటపాళ్యం పంచాయతీ పరిధి లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమృత సరోవర్ చెరువును,చెక్ డ్యామ్ ను పరిశీలిస్తున్న కేంద్ర జలసక్తి అభియాన్ కమిటీ బృందం నోడల్ ఆఫీసర్
సచీంద్ర కుమార్ పట్నాయక్, (Sachindra kumar patnaik),సైంటిస్ట్ డా.సోమరేంద్రో సింగ్(Dr.Somarendro Singh.డ్వామా పిడి గంగభావాని,ఏ పిడి లు ఉమాదేవి,సునీల్ తదితరులు.

Tags: Central Jalsakti Abhiyan committee team inspecting Amrita Sarovar pond and check dam
